కర్ణాటక అసెంబ్లీలో గోవధ నిషేధ బిల్లు ఆమోదం

by  |
కర్ణాటక అసెంబ్లీలో గోవధ నిషేధ బిల్లు ఆమోదం
X

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో అధికార బీజేపీ ప్రవేశపెట్టిన గోవధ నిషేధ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు, ఆవును సచివాలయానికి తీసుకొచ్చి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చవాన్ పూజలు నిర్వహించారు. ఇక్కడ గోమాతకు పూజ జరగడం ఇదే తొలిసారి అని, ఇది ఆరు కోట్ల కన్నడిగులు, సీనియర్ నేతల ఆశీర్వాదమని చవాన్ అన్నారు.

Next Story

Most Viewed