- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Yellow Kaner Flower: పచ్చగన్నేరు పువ్వుతో ఈ సమస్యలు మాయం..?

దిశ, వెబ్‌డెస్క్: పచ్చ గన్నేరు పువ్వు(Yellow Kaner Flower)తో పైల్స్ నుంచి కీళ్ళ నొప్పు(joint pain)ల వరకు అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు వెల్లడించారు. పచ్చ గన్నేరు పువ్వు బెనిఫిట్స్ తెలియక చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటారు. ఈ పువ్వు తో స్కిన్ ప్రాబ్లమ్స్ (Skin problems) ను తరిమికొట్టొచ్చు. అలాగే కీళ్ళ నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. ఋతుకాల నొప్పులను, పైల్స్ (Piles) వంటి సమస్యలు దూరం అవుతాయి. ఈ పచ్చగన్నేరు మొక్కను చాలా మంది పిచ్చి మొక్కగా పరిగణిస్తారు. కానీ ఈ పువ్వును శివుడి(Shiva)కి, విష్ణువు(Vishnu)కు ప్రీతికరమైనది. పీత కర్వీర(Pita karvira), దివ్య పుష్పం (Divya puṣpam) అనే పలు పేర్లతో దీన్ని పిలుస్తుంటారు.
చూడానికి అందంతో పాటు అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. అమ్మాయిలు పీరియడ్ (period)సమయంలో కలిగే నొప్పుల్ని కూడా దూరం చేయడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా మలబద్దం సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. ఇందుకు పసుపు గన్నేరు ఆకులు, బెరడుతో కషాయం తయారు చేసి తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పుండ్లు, మచ్చలు ఉన్న చోట దీని బెరడుతో రెడీ చేసిన పేస్ట్ ను ముఖానికి రాస్తే.. దద్దుర్లు (hives) వంటివి ఉంటే కూడా పోతాయి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.