రివాల్వర్‌తో కనిపించిన హీరోయిన్.. ప్రత్యర్థిని టార్గెట్ చేసిన విధానం..

by Disha Web |
రివాల్వర్‌తో కనిపించిన హీరోయిన్.. ప్రత్యర్థిని టార్గెట్ చేసిన విధానం..
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే, జాన్ అబ్రహాం లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న సినిమా 'పఠాన్'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శక‌త్వం వ‌హించగా.. తాజాగా ఈ మూవీ నుంచి దీపిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

రివాల్వర్‌తో ప్రత్యర్థిని టార్గెట్ చేసిన సీరియస్ లుక్‌లో కనిపించిన టాలెంటెడ్ బ్యూటీ.. పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుందరి తెలుస్తోంది. మొత్తానికి ఇంటెన్స్ లుక్‌తో అదరగొడుతున్న దీపిక ఖాతాలో మరో వెరైటీ రోల్ చేరిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. కాగా హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ వచ్చే ఏడాది జనవరి 25న మూవీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Next Story

Most Viewed