అండర్ వేర్, బ్రా లేకుండానే ఫొటో షూట్ చేసిన ముంబై బ్యూటీ (వీడియో)

by Disha Web |
అండర్ వేర్, బ్రా లేకుండానే ఫొటో షూట్ చేసిన ముంబై బ్యూటీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా ఎంటర్ అయ్యాక గృహిణీలు సైతం సెలబ్రిటీలు అయిపోతున్న రోజులివి. టిక్ టాక్ వచ్చాక అందరికీ తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఓ ప్లాట్‌ ఫామ్ దొరికినట్లు అయింది. ప్రస్తుతం టిక్ టాక్ తన దేశంలో బ్యాన్ కావడంతో దాని ప్లేస్‌ను ఇన్‌స్టాగ్రామ్ భర్తీ చేసింది. దీనిలో రీల్స్ చేసి ఫేమ్ అయిపోతున్నారు. అలా ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న వాళ్లు బోలెడు మంది ఉన్నారు. నటులుగా, ఆర్టిస్టులుగా, మోడల్స్‌గా తమకు నచ్చిన రంగంలో రాణిస్తున్నారు. ఇదే దారిలో ముంబైకి చెందిన ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియా ఐకాన్‌గా మారిపోయింది. ఇన్ స్టాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈ బ్యూటీ విచిత్రమైన వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె వేసే డ్రెస్సులు సైతం బోల్డ్ బ్యూటీగా ఉర్ఫీకి పేరు తెచ్చాయి.


తాజాగా ఉర్ఫీ జావేద్ తన అందంతోనే కాదు.. డ్రెస్సింగ్‌తోనూ ఆకట్టుకోవాలని చూసింది. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో కూడా వేసుకోనటువంటి డ్రస్ వేసుకుని అందరినీ తన వైపు తిప్పుకుంది. అంతే కాదు.. బహిరంగంగా అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఇంతకూ ఆమె ఎలాంటి డ్రస్ వేసుకుందనేగా మీ అనుమానం.. ఈ వీడియో చూడండి. మీరూ చూపు తిప్పుకోలేనంతగా ఆకర్షించకమానదు. అండర్ వేర్, బ్రా వేసుకోకుండానే ఉర్ఫీ జావేద్.. ఫొటోలకు పోజులు ఇవ్వడం నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story