ఉగాది

by Ravi |   ( Updated:2022-09-03 17:54:40.0  )

తెలుగు సంవత్సరము

ఉగాది పండుగ

వగరు, చేదు, పులుపు

షడ్రుచుల పచ్చడి

మామిడి తోరణాలతో

చుట్టరికమంత కలిసి

ఆనందంగా జరుపుకునే

సంబురం ఉగాది

ఊరంత ఒక దగ్గరికి చేరి

పంచాంగ శ్రవణం విని

పేరు బలలాతో

వ్యవసాయ పనులు

మొదలు పెడుతారు

ఊర్లో బండి లాగుడు

పోటిలో బసవరాజులు

గత కాలపు బల ప్రదర్శనలతో

ఆనందగా రకరకాల

విన్యాసాలతో యువత

ఉయ్యాలలు ఉగుతూ

చిన్నారులు అల్లరి చేస్తూ

పండుగ వాతావరణంలో

కాలనీ వాసులు

ఉగాది వచ్చే జీవితాల్లో

కొత్త వెలుగులు తెచ్చే !

మిద్దె సురేశ్

97012 09355



Next Story