బెలుగుప్పలో లారీ బీభత్సం.. ఇద్దరు మహిళలు దుర్మరణం

by Disha Web |
బెలుగుప్పలో లారీ బీభత్సం.. ఇద్దరు మహిళలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి మహిళలపై దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. అంతేగాక, పలువురికి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాల్వపల్లి దగ్గరున్న పెన్నానది వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed