- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీ నియామకం.. జాబితా విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ అనుబంధ విభాగం ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుమతితో కమిటీని ప్రకటించినట్లు గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు.
ఐ-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా టి. హరిక్రిష్ణ, వైస్ ప్రెసిడెంట్లుగా పి. కృష్ణకాంత్, నిమ్మగడ్డ అరూప్, విశ్వనాథ్, కల్యాణ్ చక్రవర్తి, జనరల్ సెక్రటరీలుగా జగదీష్, కిరణ్, శ్రీనివాస్, శ్రీనాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రవిందర్, చందు, రమేష్,వెంకట ప్రసాద్, స్పోక్ పర్సన్లుగా శ్రీనివాస్, నర్సింహ మూర్తి, రాష్ట్ర కార్యదర్శులుగా శ్రీనివాసరావు, కిరణ్, సాయి నేత కు కమిటీలో అవకాశం కల్పించారు. సోషల్ మీడియా కమిటీ తరహాలో పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తృతం చేసి పార్టీని బలోపేతం చేయనున్నట్లు నర్సింహులు తెలిపారు. పార్టీని రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు.