ముఖ్యమంత్రిని కాల్చి చంపుతా.. మాజీ ఎమ్మెల్యే భార్య

by Disha Web |
ముఖ్యమంత్రిని కాల్చి చంపుతా.. మాజీ ఎమ్మెల్యే భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయిన కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ బెయిల్‌పై విడుదల అయ్యారు. విడుదల సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ.. ''లైంగిక వేధింపుల కేసు ఫేక్ అని అన్నారు. కేరళ సీఎం నా భర్తను, కుటుంబాన్ని హింసిస్తున్నారు. నా భర్త అమాయకుడు. కేరళ సీఎం అవినీతిని బయటపెట్టాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మా నాన్న రివాల్వర్‌తో సీఎంను కాల్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని హెచ్చరించారు.'' అని మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌పై లైంగిక వేధింపుల కేసుపై ఆయన భార్య ఉషా జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed