35 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం

by Disha Web |
Central Government Financial Assistance To 35 Journalists Families
X

దిశ, వెబ్‌డెస్క్: Central Government Financial Assistance To 35 Journalists' Families| కరోనా కాలంలో మరణిచిన 35 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో మరణించిన 35 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ₹ 5 లక్షల ఆర్థిక సహాయం అందించడానికి జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ కమిటీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే ప్రమాదంలో గాయపడి శాశ్వత అంగవైకల్యంతో బాధపడుతున్న ఇద్దరు జర్నలిస్టులకు కూడా సహాయం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం రూ. 1.81 కోట్ల సహాయాన్ని ఈ కమిటీ ఆమోదించింది.


Also Read: ప్రధాని మోదీ వంట‌ మనిషికి తీవ్ర అవ‌మానం.. నిరసనకు దిగిన యాదమ్మ

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed