- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : TG TET హల్ టికెట్లు విడుదల
by Muthe.Rajitha |
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) హల్ టికెట్లు విడుదలయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) హల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tgtet.aptonline.in/ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి, ఆధార్ నెంబర్, జర్నల్ ఐడీ, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా ఈ పరీక్ష జూన్ 16 నుంచి 22 వరకు ప్రతిరోజు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరగనుంది. ఇందుకోసం 16 జిల్లాల్లో 61 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక ప్రతి ఏటా రెండుసార్లు జరిగే ఈ పరీక్షలో జూన్ కు సంబంధించి 1.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Next Story






