తెలంగాణ ప్రభుత్వం నుంచి DAO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

by Disha Web |
తెలంగాణ ప్రభుత్వం నుంచి DAO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ‌ ప్రభుత్వం నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మొత్తం పోస్ట్‌లు: 53.

గ్రేడ్-II వర్క్స్ అకౌంట్స్

మల్టీ-జోన్-I : 28

మల్టీ-జోన్-II : 25

దరఖాస్తు ప్రారంభ తేదీ: 17-08-2022.

చివరి తేదీ: 06-09-2022.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.

వయస్సు: 18 నుంచి 44 సంవత్సరాలు.

పే స్కేల్: రూ. 45,960 – రూ. 1,24,150.

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed