- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
HYD పేరు మారుస్తారా? కలకలం రేపుతున్న టీ కాంగ్రెస్ ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తానన్న బీజేపీపై టీ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. 'గుజరాత్లో 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ అహ్మదాబాద్ నగరం పేరును మార్చలేకపోయింది. కానీ, ఇప్పుడు హైదరాబాద్ పేరు మార్చాలని మాట్లాడుతున్నారు, బీజేపీని మూర్ఖులు మాత్రమే నమ్ముతున్నారు'అంటూ ట్వీట్ చేసింది. కాగా, బీజేపీ నాయకులు కొందరు హైదరాబాద్ పేరు మార్చుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా బీజేపీ అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ పేరు మార్చుతామని వ్యాఖ్యానించారు.
More than 20 years in power in Gujarat & yet they couldn't rename Ahmedabad city name.
— Telangana Congress (@INCTelangana) July 2, 2022
Now they are talking about changing Hyderabad name.
Only fools believe BJP.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.