జాన్వీకపూర్ ఎద అందాలను పొగిడేసిన సమంత

by GSrikanth |
జాన్వీకపూర్ ఎద అందాలను పొగిడేసిన సమంత
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగెస్ట్ అండ్ గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరుచూ సొగసైన ఎద అందాల ఫొటోషూట్లతో నెటిజన్ల హృదయాలు విలవిల్లాడేలా చేస్తుంది. ఇది వరకు తన అందాలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్‌ను ఏర్పాటు చేసుకున్న తార ప్రస్తుతం మరో ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో కెవ్వు కేకలు పెట్టిస్తోంది. ఇక ఈ ఫొటోలపై లైగర్ హీరొయిన్ అనన్య పాండే 'స్టన్నింగ్' అంటూ కామెంట్ చేయగా.. సమంత మాత్రం ఆసక్తికరంగా రెండు ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా జాన్వీ హాట్ బ్యూటీ అంటూ తెలియజేశారు. ఇక సమంత కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే జాన్వీ ప్రస్తుతం 'గుడ్‌లక్ జర్రీ' సినిమా జూలై 29నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Next Story