టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపుదల..

by Disha Web |
టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపుదల..
X

దిశ, పాలకుర్తి : గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు లేవని బసంత్ నగర్ హెచ్‌కెఆర్ టోల్ ప్లాజా వద్ద గోదావరిఖని బస్ డిపోకు చెందిన బస్సులను నిలిపివేశారు. టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు ఫాస్ట్ ట్యాగ్ నగదు లేనందున.. ఆర్టీసీ బస్సులను నిలిపి వేయడం జరిగిందని తెలిపారు. రాజీవ్ రహదారి గుండా పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో.. కరీంనగర్, గోదావరిఖని వెళ్లవలసిన వాహనాలు ఎక్కడికక్కడే కొంతసేపు ఆగిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed