ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా దగ్గుబాటి..

by Disha Web Desk |
ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా దగ్గుబాటి..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇటీవల విరాటపర్వం చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే రానా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

''పని జరుగుతోంది. సోషల్‌ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సినిమాలతో కలుద్దాం. బిగ్గర్‌.. బెటర్‌.. స్ట్రాంగర్‌' అంటూ ట్వీట్‌ చేసి అభిమానులకు షాకిచ్చాడు. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed