డాక్టర్లను ఎమర్జెన్సీలో వాడుకుంటున్నారు.. ఆ తర్వాత వదిలేస్తున్నారు

by Disha Web |
డాక్టర్లను ఎమర్జెన్సీలో వాడుకుంటున్నారు.. ఆ తర్వాత వదిలేస్తున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్​ వైద్యులను ఎమర్జెన్సీలో వాడుకొని, ఆ తర్వాత వదిలేస్తున్నారని నేషనల్​ మెడికల్ అసోసియేషన్ ​ఫైరైంది. రాష్ట్రంలోని వివిధ సోషల్ ​వెల్ఫేర్​ గురుకులాల్లో పనిచేస్తున్న 25 మంది డాక్టర్లకు ప్రభుత్వం తీవ్ర సమస్యలను సృష్టిస్తుందన్నారు. నోటిఫికేషన్​లో హెల్త్​ సూపర్​వైజర్​ అని పేర్కొని, స్టాఫ్​ నర్సు హోదా కంటే తక్కువ శాలరీలు ఇస్తున్నారన్నారు. అంతేగాక కొవిడ్​ టైంలో పని చేయించుకొని, ఆ తర్వాత కొందరు డాక్టర్లను తొలగించడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలంటూ నేషనల్​మెడికల్​ అసోసియేషన్​శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed