Sadashiva Nagar:పీహెచ్‌సీని సందర్శించిన నూతన డీఎంహెచ్ఓ

by Jakkula.Mamatha |

సదాశివ నగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం నూతన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ సందర్శించారు.

Sadashiva Nagar:పీహెచ్‌సీని సందర్శించిన నూతన డీఎంహెచ్ఓ
X

దిశ, సదాశివ నగర్: సదాశివ నగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం నూతన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ సందర్శించారు. ఫార్మసీ, ల్యాబ్ తదితర గదులను పరిశీలించారు. అతనికి ఆరోగ్య కేంద్రం ద్వారా అందుతున్న వైద్య సేవలపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆస్మాను అడిగి ఆరా తీశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పని తీరుపై చర్చించారు.

Next Story