ఆ విషయంలో తెలుగువాడిగా గర్వపడుతున్నా: లోకేశ్

by Disha Web |
ఆ విషయంలో తెలుగువాడిగా గర్వపడుతున్నా: లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహం ఆవిష్కరణ జరుగడంతో ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నారని అన్నారు. బ్రిటీషు నిరంకుశ పాలనలో అమాయక గిరిజనులు నలిగిపోతుంటే.. వారిలో అల్లూరి ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చారన్నారు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి ఆంగ్లేయుల గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్‌లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణమని అన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed