డీజే టిల్లు డైరెక్టర్‌తో నాగచైతన్య నెక్ట్స్ సినిమా

by Disha Web Desk |
డీజే టిల్లు డైరెక్టర్‌తో నాగచైతన్య నెక్ట్స్ సినిమా
X

దిశ,వెబ్‌డెస్క్: నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగ్రేట్రం చేశారు. ఈ సినిమా తో బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్న చై.. ఆగస్టు 11న లాల్ సింగ్ చద్దా విడుదల అవుతుండటంతో ప్రమోషన్స్‌లో అమీర్ ఖాన్‌తో కలిసి ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగచైతన్య. డీజే టిల్లు సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ విమల్‌ కృష్ణ తన నెక్ట్స్ మూవీ నాగచైతన్యతో చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా విడుదల తర్వాత డైరెక్టర్ విమల్‌ కృష్ణతో సినిమా సెట్స్ పై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed