ప్రేమ పాఠాలు చెప్తున్న నాగచైతన్య.. అసలేంటి కథ?

by Disha Web Desk |
ప్రేమ పాఠాలు చెప్తున్న నాగచైతన్య.. అసలేంటి కథ?
X

దిశ, సినిమా: నాగ చైతన్య-సమంత విడాకుల తర్వాత కెరీర్‌పై కాన్సంట్రేట్ చేశారు. కానీ ఈ మధ్య చైతు.. హీరోయిన్ శోభిత ధూళిపాళ‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. ఏ మాత్రం ఆలోచించకుండా నో అని రిప్లయ్ ఇచ్చాడు. 'అవును. ప్రేమ అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనకు గాలి పీల్చుకోవడం ఎంత ముఖ్యమో.. జీవితంలో ప్రేమ కూడా అంతే ముఖ్యం. ప్రేమించాలి.. ప్రేమను స్వీకరించాలి. అప్పుడే మన లైఫ్ నిలకడగా ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed