నాలుగేళ్ళ చిన్నారిని బాల్కనీ నుంచి తోసేసిన తల్లి..

by Disha Web |
నాలుగేళ్ళ చిన్నారిని బాల్కనీ నుంచి తోసేసిన తల్లి..
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లి ప్రేమను మించింది లేదని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇందుకు దేశ సరిహద్దులు కూడా అడ్డు కాదు. ఎక్కడైనా తల్లి ప్రేమను మించిన మధుర అనుభూతి మరొకటి లేదని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. తమ పిల్లల ఆనందం కోసం, సంక్షేమం కోసం తల్లి ఏమైనా చేస్తుంది. కానీ బెంగళూరులో మాత్రం ఓ తల్లి చేసిన పని అందరిని షాక్‌కు గురిచేసింది. ఆ తల్లి చేష్టలతో బెంగళూరులో దారుణం జరిగింది. తన నాలుగేళ్ల చిన్నారిని కన్న తల్లే బాల్కానీ నుంచి తోసేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ పాపకు మాటలు రావు, చెవులు వినిపించవని తల్లి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లింది. దాంతోనే తల్లి ఈ దారుణానికి పాల్పడింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed