పంతాలు, పట్టింపులకు పోవద్దు.. సినీ కార్మికుల సమస్యలపై తలసాని స్పందన

by Disha Web |
పంతాలు, పట్టింపులకు పోవద్దు.. సినీ కార్మికుల సమస్యలపై తలసాని స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ కార్మికుల వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనాతో సినీ కార్మకులకు వేతనాలు పెరగలేదని అన్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పంతాలు, పట్టింపులకు పోవద్దని అన్నారు. చిత్ర పరిశ్రమలో అన్ని వర్గాలకు న్యాయం జరుగాలని తలసాని అభిప్రాయపడ్డారు.

Next Story