Hyderabad శివారులో ఘోర అగ్నిప్రమాదం

by Dishanational2 |
Furniture Godown Gutted In LB Nagar Due to Massive fire Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : Massive Fire Accident in Jeedimetla Chemical Factory at Hyderabad| మేడ్చల్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా జీడిమెట్లలోని కెమికల్ ఫ్యాక్టరీ(Chemical Factory)లోని ల్యాబ్‌లో మండలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే, పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ ప్రజలు బయటకు రావద్దంటూ హెచ్చరిక..


Next Story