'నన్ను చూసి మీ కుక్క మొరుగుతోంది' అంటూ ముగ్గురిపై దాడి

by Disha Web |
నన్ను చూసి మీ కుక్క మొరుగుతోంది అంటూ ముగ్గురిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: 'నన్ను చూసి మీ కుక్క మొరుగుతోంది' అంటూ ఓ వ్యక్తి ముగ్గురిపై రాడ్డు దాడి చేశాడు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో తన పొరిగింటి కుక్క మొరుగుతోంది అంటూ ఓ వ్యక్తి ముగ్గురిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అంతేకాకుండా కుక్కపై కూడా దాడి చేశాడు. దీంతో కుక్కతోపాటు వారిందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా కూడా కాలనీలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed