LIC JOB: LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లు

by Disha Web Desk 17 |
LIC JOB: LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, LIC హౌసింగ్ ఫైనాన్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 80 ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సంస్థ పేర్కొంది.

మొత్తం పోస్ట్‌లు: 80

1. అసిస్టెంట్-50

2. అసిస్టెంట్ మేనేజర్-30

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్/ పీజీ, కంప్యూటర్ స్కిల్స్‌. మార్కెటింగ్/ఫైనాన్స్‌లో MBAకి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 4, 2022.

చివరి తేదీ: ఆగస్టు 25, 2022.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ - అక్టోబర్ 2022.

వయస్సు: 21 నుంచి 28 సంవత్సరాలు.

పే స్కేల్:

అసిస్టెంట్: రూ. 33,960.

అసిస్టెంట్ మేనేజర్: రూ. 80,110.

ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.lichousing.com/careers లేదా https://www.lichousing.com/static-assets/pdf/Assistant_Assistant_Manager_Recruitment_Detailed_Advertisement.pdf?crafterSite=lichfl-corporate-website-cms ను చూడగలరు.


Next Story

Most Viewed