రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన వెల్దుర్తి నాయకులు

by Disha Web |
రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన వెల్దుర్తి నాయకులు
X

దిశ, వెల్దుర్తి: వెల్దుర్తికి చెందిన పలువురు నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ను శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి వెల్దుర్తి మండల అభివృద్ధి పనుల విషయమై చర్చించారు. అలాగే వెల్దుర్తి పట్టణంలోని రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన లబ్ధిదారులకు శనివారం నాడు లక్కీ డీప్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని గతంలో మీరు హామీ ఇచ్చిన మేరకు పంపిణీ చేశామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారని వెల్దుర్తి మాజీ జెడ్పిటిసి ఆంజనేయులు, తెరాస జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డిలు తెలిపారు. వీధితో పాటు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed