- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
సోదరుడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. ఆ బాధ వర్ణణాతీతం

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు కరణ్ మెహ్రా తన భార్య నిషా రావల్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించాడు. ఇటీవల వ్యక్తిగత విషయాలతో విడిపోయిన కపుల్స్ సంచలన ఆరోపణలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియా ముందుకొచ్చిన కరణ్.. కొంతకాలంగా తన సోదరుడిగా చెప్పుకుంటున్న రోహిత్ సేథియాతో నిషా సెక్స్ చేసినట్లు ఆధారాలున్నాయని తెలిపాడు. అంతేకాదు ఇదేంటని ప్రశ్నిస్తే ఇద్దరూ కలిసి తనపై భౌతికి దాడి చేసేందుకు ప్రయత్నించారన్న ఆయన.. తప్పుడు కేసులు పెట్టి ఇరికించే ప్లాన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
అలాగే తనను తన కుంటుంబాన్ని కాల్చి చంస్తామని 'నో-కాలర్ ఐడీ నంబర్ల' నుంచి ఫోన్ చేసి బెదిరించినట్లు ఫ్రూఫ్స్ ఉన్నాయన్న కరణ్.. ఈ ఇష్యూ తమను కలవరపెడుతున్నట్లు పేర్కొన్నాడు. చివరగా తమ కుమారుడు కవిష్ కోసం న్యాయ పోరాటం చేస్తానని చెప్పాడు నటుడు.
ఇవి కూడా చదవండి : బ్లాక్ గౌన్లో సెగలు రేపిన మలైకా.. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్
ఆ హీరోతో న్యూడ్ ఫొటో షూట్ చేయాలనుంది.. హాట్ బ్యూటీ