- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
18 ఏళ్ల వయస్సులోనే 27 వర్సిటీల్లో అర్హత.. అతడి కోసం ఎగబడుతున్న కాలేజ్‌లు!
దిశ, వెబ్‌డెస్క్: స్టూడెంట్స్ స్కూలింగ్ పూర్తి కాగానే ప్రముఖ కాలేజీ, వర్సిటీలో సీటు కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. అందుకు తగ్గట్లు ప్రిపేర్ అవుతారు. ప్రస్తుత రోజుల్లో కాంపిటిషన్ చాలా ఎక్కువగా ఉంది. మంచి కాలేజ్, యూనివర్శిటిలో ఉచితంగా సీటు సంపాదించడం చాలా కష్టం. ఇక మెనేజ్మ్ంట్ కోటాలో సీటు కొనాలంటే లక్షలతో కుడుకున్న ఖర్చు. ఒక్కొసారి ఎంత కష్టపడి చదివిన కూడా మనం అనుకున్న కాలేజ్, వర్శిటిలో సీటు రాకపోవచ్చు. దీనితో కొందరు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ విద్యార్థి ఏకంగా.. 27 కాలేజీ, వర్సిటీల్లో సీటు పొందేందుకు అర్హత సాధించాడు.
ఇది ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. జజోనాథన్ వాకర్ (18) అనే విద్యార్థి.. పనామా సిటీలోని రూథర్‌ఫోర్ఢ్ సీనియర్ హైకిలో నివాసం ఉంటున్నాడు. ఇతడికి రూ.30 కోట్ల స్కాలర్ షిప్ ఇచ్చేందుకు వర్సిటీలు ముందుకు వచ్చాయి. దీనిపై వాకర్ మాట్లాడుతూ.. 'నేను ఇన్ని కళాశాలలకు ధరఖాస్తు చేస్తుకున్నానని ఆలోచిస్తే.. ఒక్కొసారి నాకు నాకే వింతగా, అనిపిస్తుంది. కానీ 27 కళాశాల నుండి అంగీకారం రావడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని కాలేజ్‌ల నుండి ఆహ్వానాలు రావడం అరుదైన విషయం. దీంతో నేను చాలా సంతోషిస్తున్నాను' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.