ప్రెసిడెంట్ జో బైడెన్‌, భార్య‌.. మ‌రో 23 మంది అమెరిక‌న్లు అక్క‌డ‌ బ్యాన్‌!

by Disha Web |
ప్రెసిడెంట్ జో బైడెన్‌, భార్య‌.. మ‌రో 23 మంది అమెరిక‌న్లు అక్క‌డ‌ బ్యాన్‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్ ర‌ష్యా యుద్ధం నేప‌ధ్యంలో అంత‌ర్జాతీయంగా అనూహ్య మార్పులు, సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, కుమార్తెతో స‌హా మరో 25 మంది అమెరికన్లను రష్యా నుంచి నిషేధించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. "రష్యన్ రాజకీయ, ప్రజా నాయ‌కుల‌పై రోజురోజుకూ పెరుగుతున్న‌ US ఆంక్షలకు కౌంట‌ర్‌గా, 25 మంది అమెరికన్ పౌరులు ఈ 'స్టాప్ లిస్ట్‌'లో ఉన్నారని ర‌ష్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. మైనేకి చెందిన సుసాన్ కాలిన్స్, కెంటకీకి చెందిన మిచ్ మెక్‌కానెల్, అయోవాకు చెందిన చార్లెస్ గ్రాస్లీ, న్యూయార్క్‌కు చెందిన కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్‌లతో సహా పలువురు US సెనేటర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed