కామన్‌వెల్త్‌లో వరుసగా రెండోసారి గోల్డ్ సాధించిన రెజ్లర్

by Disha Web |
కామన్‌వెల్త్‌లో వరుసగా రెండోసారి గోల్డ్ సాధించిన రెజ్లర్
X

దిశ, వెబ్‌డెస్క్ : కామెన్వెల్త్ గేమ్స్‌లో భారత హవా కొనసాగుతుంది. పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పునియా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కామెన్వెల్త్ గేమ్స్‌లో బజరంగ్ పునియా రెండోసారి బంగారు పతకం సాధించాడు. ఫైనల్‌లో కెనడాకు చెందిన లాచ్‌లాన్ మెక్‌నీల్‌ను ఓడించాడు. 2018లో మొదటి స్వర్ణం, 2014లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం భారత్ 7 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్య పతకాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది.


కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed