నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న HPCL

by Disha Web |
నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న HPCL
X

దిశ, వెబ్‌డెస్క్: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 294 ఖాళీల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ మొదలైన విభాగాల్లో ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకొవాలని సంస్థ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మొత్తం ఖాళీలు: 294

1. Mechanical Engineer- 103

2. Electrical Engineer- 42

3. Instrumentation Engineer- 30

4. Civil Engineer- 25

5. Chemical Engineer- 7

6. Information Systems Officer- 5

7. Safety Officer – 13

8. Fire And Safety Officer- 2

9. Quality Control Officer- 27

10. Blending Officer- 5

11. Chartered Accountant- 15

12. HR Officer- 8

13. Welfare Officer – 2

14. Law Officer- 5

15. Law Officer – HR - 2

16. Manager/ Sr.Manager – Electrical- 3

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, BE/B.TECH/CA/LAW. కొన్ని విభాగాలకు పని అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు ప్రారంభం తేదీ: 23 జూన్ 2022

చివరి తేదీ: 22 జూలై 2022

వయస్సు: 25 నుంచి 37 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1180.

SC, ST, PWBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వూ ఆధారంగా

పేస్కేల్, ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.hindustanpetroleum.com/ లేదా https://img.freejobalert.com/uploads/2022/06/Notification-HPCL-Engineer-Posts.pdf ను చూడగలరు.

అప్లికేషన్ లింక్ https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp

Next Story