10,000 స్టార్టప్‌లను ప్రారంభించేందుకు గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా

by Disha Web Desk 12 |
10,000 స్టార్టప్‌లను ప్రారంభించేందుకు గూగుల్ స్టార్టప్ స్కూల్ ఇండియా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ ఇండియా స్టార్టప్ స్కూల్‌ను ప్రారంభించింది. దేశంలోని ప్రాధాన నగరాలైన టైర్ II మరియు III నగరాల్లో 10,000 స్టార్టప్‌లను ప్రారంభించేందుకు గాను గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ గూగుల్ స్టార్టప్ ను ఎర్పాటు చేయాలను కును వాల్లకి ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తుంది. ఇది వారికి వారి వ్యాపారాన్ని విస్తరించడానికి తోడ్పడుతుంది. ఈ విధమైన శిక్షణనే గూగుల్ స్టార్టప్ యజమానులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అయితే వర్చువల్ ప్రోగ్రామ్ Google నాయకులు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోని భాగస్వాములతో ఫైర్‌సైడ్ సంభాషణలను అందిస్తుంది.


Next Story

Most Viewed