నాని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'అంటే సుందరానికీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

by Disha Web |
నాని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. అంటే సుందరానికీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'అంటే సుందరానికీ'. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించింది. ఈ మూవీ జూన్ 10న విడుదలై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. ''సుందర్ లీలా వెడ్డింగ్ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాధరంగా ఆహ్వానిస్తున్నాం తేదీ గుర్తుంచుకోండి'' అంటూ ఓ పోస్టర్‌ను కుడా విడుదల చేసింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed