ఆ హీరోతో న్యూడ్ ఫొటో‌ షూట్ చేయాలనుంది.. హాట్ బ్యూటీ

by Dishanational4 |
ఆ హీరోతో న్యూడ్ ఫొటో‌ షూట్ చేయాలనుంది.. హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా: రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ నుంచి ప్రేరణ పొందినట్లు ప్రముఖ మోడల్ ఎరికా ప్యాకర్డ్‌ తెలిపింది. ఈ మేరకు టాప్‌లెస్ ఫొటోతో దర్శనమిచ్చిన ఆమె కొంతకాలంగా అతన్నే అనుసరిస్తున్నట్లు వెల్లడించింది. తన అర్ధనగ్న ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన బ్యూటీ బాటమ్‌లో జీన్స్ ప్యాంట్ ధరించి టాప్ మాత్రం ఓపెన్‌గా వదిలేసి వక్షోజాలను చేతితో కప్పేసింది. అంతేకాదు 'ఔట్ హియర్ గివింగ్ రణ్‌వీర్ కంపెనీ. బట్ యూ సీ మై బమ్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా 'నువ్వు బోల్డ్ షో చేయడం కొత్తేమీ కాకపోయినా ఈ సారి మరింత రెచ్చగొట్టావ్', 'రణ్‌వీర్ ఎక్కడా.. ఇద్దరూ కలిసి న్యూడ్ ఫొటో షూట్ చేస్తే మరింత పాపులర్ అవుతారు' అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చ‌ద‌వండి :

సోదరుడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. ఆ బాధ వర్ణణాతీతం

సెక్స్‌కు ఒప్పుకోకపోతే బూతులు తిట్టేవాడు.. ఎల్లెన్ రోనా

బ్లాక్ గౌన్‌లో సెగలు రేపిన మలైకా.. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్


Next Story