మహా బల పరీక్ష నేడే

by Disha Web |
మహా బల పరీక్ష నేడే
X

దిశ, వెబ్ డెస్క్: రెండు వారాల తీవ్ర రాజకీయ సంక్షోభం అనంతరం బీజేపీ సహాయంతో మహారాష్ట్రలో షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటై, షిండే ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, షిండే ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన మెజారిటీని అసెంబ్లీలో నిరూపించుకోనున్నది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ స్పీకర్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, బీజేపీకి ప్రస్తుతం 106 మంది ఎమ్మెల్యేలు, శివసేన తిరుగుబాటు దారుల లిస్ట్ లో 39 మంది ఎమ్మెల్యేలు సహా 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు కూడా షిండే పేర్కొన్నారు. ఒకవేళ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే మెజారిటీ మార్కు 137కు చేరుకుంటుంది. మొత్తం బలం 140తో ప్రభుత్వం సౌకర్యవంతమైన స్థితిలో ఉంటుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed