- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
మళ్లీ పంజా విసురుతోన్న కరోనా.. దేశంలో కొత్త కేసులు ఎన్నో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. 13,958 రికవరీ కేసులు నమోదు కాగా.. గడిచిన రోజులో 24 మరణాలు సంభవించగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,223 చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,13,864 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.