గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

by Batti.Sumithra |

గాంధారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రఘు మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
X

దిశ, గాంధారి : గాంధారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రఘు మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. స్వస్థలమైన బాన్సువాడలో ఉంటున్న ఆయన మంగళవారం ఉదయం గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించి ఉండగా చాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్ళినట్లు సిబ్బంది తెలిపారు. కాగా అక్కడే ఆయన గుండెపోటు మృతి చెందినట్లు ఇబ్బంది వివరించారు. కాగా కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందడంతో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలు శ్రద్ధాంజలి ఘటించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.

Next Story