కోల్ ఇండియా‌లో 1050 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

by Disha Web |
కోల్ ఇండియా‌లో 1050 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1050 మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) ఖాళీల కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సంస్థ పేర్కొంది.

మొత్తం ఖాళీలు: 1050

Mining-699

Civil-160

Electronics And Telecommunication-124

System and EDP-67

అర్హత: 60% మార్కులతో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీర్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఐటీ/ మైనింగ్ సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో MCA/ BE/ B.Tech/ B.Sc

వయస్సు: 30 సంవత్సరాలు

ఎంపిక విధానం: 2022 గేట్ స్కోర్ ఆధారంగా

దరఖాస్తు ప్రారంభ తేదీ: 23 జూన్ 2022

చివరి తేదీ : 22 జూలై 2022

దరఖాస్తు ఫీజు:

UR / OBC / EWS వారికి రూ. 1180

SC / ST / PwD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు

పే స్కేల్, ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.coalindia.in/career-cil/jobs-coal-india/recruitment-management-trainee-basis-gate-2022-score/ ను చూడగలరు.

Next Story

Most Viewed