నల్లా తిప్పితే చల్లని కొబ్బరి నీళ్లు.. ఎక్కడో తెలుసా?

by Disha Web Desk 2 |
నల్లా తిప్పితే చల్లని కొబ్బరి నీళ్లు.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలం రానే వచ్చేసింది. ఎండలో తిరిగి తిరిగి వచ్చి చల్లగా ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగినా అంతే హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేసవిలో కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని హీట్‌ని ఇట్టే తగ్గించి కూల్ చేసే అద్భుతమైన లక్షణం దీనిలో ఉంది. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులో పొటాషియం ఎక్కువ కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా ఉంటాయి. ఫ్యాట్‌ కంటెంట్‌ ఉండకపోవడం, మాంగనీస్‌ ఎక్కువగా ఉండడం వలన బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. అలాంటి కొబ్బరి నీళ్లు నల్లా తిప్పితే మంచినీరు వస్తున్నట్లు వచ్చి పడుతున్నాయి. అదేంటి, నల్లా తిప్పితే కొబ్బరి నీళ్లు రావడమేంటి అనుకుంటున్నారా?, సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ పక్కన ఓ కొబ్బరి బోండాల వ్యాపారి వినూత్నంగా ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన పూర్తి వీడియో కింద ఇవ్వడం జరిగింది.



Next Story

Most Viewed