ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్‌లో మార్పులు

by Disha Web |
ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్‌లో మార్పులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంట‌ర్ సెకండియ‌ర్ ఇంగ్లిష్ సబ్జెక్టులో సిల‌బ‌స్‌లో మార్పు చేశారు. ఈ మేర‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం కొత్త పుస్తకాలను విడుదల చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త సిల‌బ‌స్‌తో ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని ఇంట‌ర్ బోర్డు కార్యదర్శి ఒమ‌ర్ జ‌లీల్ వెల్లడించారు. త్వరలోనే ఇవి మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. కాగా ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల‌కు మాత్రం పాత సిల‌బ‌స్ ప్రకార‌మే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed