- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రకృతిని మరువలేము.. ఆర్టీసీని విడువలేము

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని నెటిజన్స్ ఎంత ఇష్టపడుతారో అనేది దానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఆర్టీసీ బస్సులో ప్రయాణం కేవలం ప్రయాణమే కాకుండా వాతావరణానికి సంబంధించిన చక్కటి అనుభూతిని పొందొచ్చని ఓ నెటిజన్ వీడియో పోస్ట్ చేసి అందులో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆర్టీసీ బస్సు వస్తూ కనిపిస్తూ ఉంటది. అందులో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. 'ప్రకృతిని మరువలేము.. ఆర్టీసీని విడువలేము' అని అందులో పేర్కొన్నాడు. ఆ వీడియో చూసిన నెటిజన్స్ వాహ్.. బాగుందంటూ వైరల్ చేస్తున్నారు.
@tsrtcmdoffice Sir what a pleasant Sir, ప్రకృతి ని మరువలేము, ఆర్టీసి ని విడువలేము. pic.twitter.com/eo9tjDeNoS
— Fintact Consultancy (@yannavaramsk8) March 24, 2022
Next Story