బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS)లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్ట్‌లు

by Disha Web |
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS)లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్ట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ పలు విభాగాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్ట్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్ట్‌లు : 100.

పోస్ట్ పేరు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 06-08-2022.

చివరి తేదీ: 26-08-2022.

అర్హత: సంబంధిత విభాగంలో BE/B.TECH(EEE/FCT/MCM), పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, ఎంఫిల్, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. పని అనుభవం.

వయస్సు: 21 నుంచి 30 సంవత్సరాలు.

రిజర్వేషన్ కేటగిరి వారికి వయస్సు సడలింపు ఉంది.

పే స్కేల్: రూ. 50,000.

ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ https://www.bis.gov.in/ లేదా https://img.freejobalert.com/uploads/2022/08/Short-Notification-BIS-Scientist-B-Graduate-Engineer-Posts.pdf ను చూడగలరు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed