గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

by Disha Web Desk 13 |
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
X

దిశ, వర్థన్నపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో చోటు చేసుకుంది. మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి కెనాల్ లో పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed