గాఢనిద్రలో ఉన్నా చాలా అలెర్ట్‌గా ఉండే జంతువేదో.. మీకు తెలుసా?

by S Gopi |   ( Updated:2022-05-04 11:00:16.0  )
గాఢనిద్రలో ఉన్నా చాలా అలెర్ట్‌గా ఉండే జంతువేదో.. మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏ మనిషి అయినా తాను ఎదగాలి అనుకుంటే.. దేని నుంచైనా మంచి విషయాలు నేర్చుకుని ఎదగొచ్చు అంటారు ప్రముఖులు. అది మనిషైనా, వస్తువైనా, జంతువైనా సరే మనం వాటి నుంచి మంచి విషయాలు నేర్చుకోవొచ్చు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. శునకానికి నాలుగు అత్యున్నతమైన గుణాలు ఉంటాయని, దానిలాగే మనం కూడా ఫాలో అవుతో గెలువొచ్చని చెబుతున్నారు. అవేమిటంటే.. '1. ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది 2. గాఢనిద్రలో కూడా చాలా అలెర్ట్ గా ఉంటుంది. 3. అంకితభావంతో ఉంటది. 4. తిన్నదానితో సంతృప్తి చెందుతుంది. ఈ నాలుగు గుణాలను ఫాలో అయ్యి లక్ష్యాన్ని ఛేదించొచ్చు' అని చెబుతున్నారు ప్రముఖులు. అంతేకాదు.. మన జీవితం చాలా సంతృప్తిగా ముందుకు వెళ్తదని చెబుతున్నారు.







Next Story

Most Viewed