Bank Job: Bank of Baroda లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
Bank Job: Bank of Baroda లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ కోసం మొత్తం 325 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 325

కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ (MMG/S-III)-100

కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ (MMG/S-II)-50

క్రెడిట్ Analyst (MMG/S-III)-100

రిలేషన్ షిప్ మేనేజర్ (SMG/S-IV)-75

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్/CA/CMA/CS . వివిధ విభాగాల్లో పని అనుభవం తప్పనిసరి.

వయస్సు: 25 నుంచి 42 సంవత్సరాలు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 22 జూన్ 2022

చివరి తేదీ: 12 జూలై 2022

దరఖాస్తు ఫీజు:

జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ. 600.

SC/ST/PWD/మహిళలకు రూ. 100

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వూ ఆధారంగా

పేస్కేల్, ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/-/media/Project/BOB/CountryWebsites/India/Career/advertisement-cic-22-06-2022-21-29.pdf ను చూడగలరు.

అప్లికేషన్ లింక్ https://ibpsonline.ibps.in/bobsojun22/


Next Story

Most Viewed