- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన రెజ్లర్స్

దిశ, వెబ్‌డెస్క్ : బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు అదరగొట్టారు. భారత రెజ్లర్ సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా, అన్షు మాలిక్.. అద్భుత విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లారు. సాక్షి మాలిక్ 62 కేజీల మహిళల ఫ్రీ స్టైయిల్ విభాగంలో.. ఇంగ్లండ్‌కు చెందిన క్లేజీ బార్న్‌పై 10-0 తేడాతో భారీ విజయం అందుకుని ఫైనల్‌కి చేరుకుంది. మరో రెజ్లర్ భజరంగ్ పూనియా 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైయిల్ సెమీ ఫైనల్లో.. మారిషస్‌కి చెందిన జీన్ గలిన్ జోరిస్‌ని ఓడించి ఫైనల్‌కి చేరాడు. 57 కేజీల మహిళల విభాగంలో పోటీ పడిన భారత రెజ్లర్ అన్షు మాలిక్.. తన ప్రత్యర్థి శ్రీలంకకు చెందిన నెత్మీ పోరుతోటగే పై 10-0 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.