ఛాతీ పెరగడానికి ప్రయత్నిస్తున్నారా.. అయితే, ఈ ఆసనం బెటర్!

by Disha Web |
ఛాతీ పెరగడానికి ప్రయత్నిస్తున్నారా.. అయితే, ఈ ఆసనం బెటర్!
X

దిశ, ఫీచర్స్: బల్లపరుపు నేలమీద మ్యాట్‌పై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత కుడి కాలు మోకాలిని మడిచి ముందుకు, ఎడమ కాలు నిటారుగా చాచి వెనక్కి పెట్టాలి. ఇప్పుడు ఎడమ కాలు మోకాలిని మడిచి భుజాలపైనుంచి ఎడమ చేతితో పాదాన్ని పైకి లేపాలి. తర్వాత నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి వంచాలి. అలా బ్యాలెన్స్ అయ్యాకా తలను పూర్తిగా వెకనవైపు వంచుతూ ఎడమకాలు పాదంపై ఆన్చాలి. ఈ భంగిమలో కుడి పాదం ఎడమ తొడకు దగ్గరగా ఉండాలి. బాడీ బ్యాలెన్స్ ఫర్‌ఫెక్ట్ సెట్ అయితే కుడి చేతితో కుడి కాలి బోటనవేలు పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇలా కాసేపు ఆగి మళ్లీ ఎడమ కుడికాలుతో ప్రయత్నించాలి.

ప్రయోజనాలు:

* ఛాతీ, భుజాలను మరింతగా విస్తరిస్తుంది.

* ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది.

* మూత్ర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

* వీపు, హిప్ ఫ్లెక్సర్స్, క్వాడ్ కండరాలను సాగదీస్తుంది.

* కోర్, పెల్విక్ ఫ్లోర్‌ను బలపరుస్తుంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed