ప్రయాణికులకు అలర్ట్.. ఇవాళ ఆ ట్రైన్లు రద్దు

by Disha Web |
ప్రయాణికులకు అలర్ట్.. ఇవాళ ఆ ట్రైన్లు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పలు కారణాల వల్ల అనేక రైళ్లు రద్దు అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా రద్దు అవుతుంటే.. మరికొన్ని జనాల లేమీ కారణంగా రద్దు చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివారాల్లో ఎంఎంటీఎస్ ట్రైన్స్‌ను దక్షిణ మధ్య రైల్వేశాఖ తగ్గిస్తోంది. రద్దీ లేని మార్గాల్లో వీలైనంతవరకు సర్వీసులను ఆపేస్తుంది. ఈ క్రమంలో మరోసారి ఎంఎంటీఎస్ ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక విషయం తెలియచేసింది. ఆదివారం (జూన్26న) పలు లోకల్ ట్రైన్స్ రద్దు చేస్తునట్లు రైల్వే శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed