AIIMS : నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET-2022)

by Disha Web Desk 17 |
AIIMS : నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET-2022)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూ ఢిల్లీ, ఇతర AIIMS‌లలో నర్సింగ్ ఆఫీసర్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ 'నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET) 2022' ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న (నర్సింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత:

బి.ఎస్సీ. (ఆనర్స్.) నర్సింగ్/ B.Sc నర్సింగ్ లేదా B.Sc (పోస్ట్-సర్టిఫికేట్)/పోస్ట్ బేసిక్ B. Sc. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్శిటీ నుండి నర్సింగ్, స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌గా నమోదై ఉండాలి.

లేదా

ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/బోర్డ్ లేదా కౌన్సిల్ నుండి జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా, స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/బోర్డ్ లేదా కౌన్సిల్‌లో నర్సులు అండ్ మిడ్‌వైఫ్‌గా నమోదు. రెండేళ్ల అనుభవం.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 04 ఆగస్టు 2022.

చివరి తేదీ: 21 ఆగస్టు 2022.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 21 ఆగస్టు 2022.

దరఖాస్తు మార్పుల తేదీ: 22 నుంచి 23 ఆగస్టు 2022 వరకు.

వయస్సు: 18 నుంచి 30 సంవత్సరాలు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/OBC అభ్యర్థులకు రూ. 3000.

SC/ ST/EWS వారికి రూ. 2400.

PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

పే స్కేల్: రూ. 9,300 - రూ. 39,400.

అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://aiimsexams.ac.in లేదా http://docs.aiimsexams.edu.in/sites/1_Advertisement NORCET -2022-VER2_04.08.2022.pdf ను చూడండి.

అప్లికేషన్ లింక్ https://norcet2022.aiimsexams.ac.in/?AspxAutoDetectCookieSupport=1


Next Story

Most Viewed