Agneepath: 'అగ్నిపథ్' స్వచ్ఛందం.. నచ్చకపోతే ఎవరు చెరోద్దు: వీకే సింగ్

by Disha Web Desk 12 |
Former Army chief general VK Singh says agneepath is a voluntary scheme, no compulsion on youth
X

దిశ, వెబ్‌డెస్క్: Former Army chief general VK Singh says agneepath is a voluntary scheme, no compulsion on youth| అగ్నిపథ్ పథకం పై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా అగ్నివీర్ సాయుధ దళాల రిక్రూట్ మెంట్ స్కీమ్ పై నిరసనలు అల్లర్లకు దారి తీశాయి. ఈ క్రమంలో వీకే సింగ్ చేసిన మాట్లాడుతూ.. "ఇది స్వచ్ఛంద పథకం.. రావాలనుకునే వారు రావచ్చు. మీకు నచ్చకపోతే..రావోద్దు." సాయుధ దళాలు "ఉపాధి విధానం" కాదని వీకే సింగ్ అన్నారు. "మీరు బస్సులు, రైళ్లు తగలబెడుతున్నారు. మిమ్మల్ని సాయుధ దళాల్లో చేర్చుకుంటామని ఎవరు చెప్పారు?" అని నిరసనల పేరుతో అల్లర్లు చేస్తూ హింసాకాండ సృష్టిస్తున్న ఆర్మీ అభ్యర్థులను ఉద్దేశించి అన్నారు.

Next Story